Friday, 4 September 2026
  • Home  
  • ఆర్టీసీలో కొత్త నియామకాలు
- రాజన్న సిరిసిల్ల

ఆర్టీసీలో కొత్త నియామకాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు విచారణ అనంతరం గతంలో విధుల నుంచి తొలగించిన 244 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నామన్నారు సంస్థలు కొత్తగా 2932 బస్సులు అందుబాటులోకి రాగా ప్రస్తుతం 1024 ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 తెలంగాణ ఆర్టీసీలో
1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు విచారణ అనంతరం గతంలో విధుల నుంచి తొలగించిన 244 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నామన్నారు సంస్థలు కొత్తగా 2932 బస్సులు అందుబాటులోకి రాగా ప్రస్తుతం 1024 ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.