అల్లూరుపేట జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలకు చిన్నారుల పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.జ్ఞాన జ్యోతి సమావేశాలు అంగన్వాడీల బలోపేతానికి దోహదపడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పిడి హేనా సుజన్, సిడిపిఓ రాజ్యలక్ష్మి, సూపర్వైజర్ సౌజన్య పాల్గొన్నారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
అల్లూరులో ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు