Friday, 28 August 2026
  • Home  
  • అంగరంగ వైభవంగా ఘనమైన కేక్ తో ఎండి గంట మధు కృష్ణ,చౌదరి,పుట్టినరోజు
- తిరుపతి

అంగరంగ వైభవంగా ఘనమైన కేక్ తో ఎండి గంట మధు కృష్ణ,చౌదరి,పుట్టినరోజు

గూడూరు పున్నమి న్యూస్ ప్రతినిధి* అక్టోబర్ 27 ఉమ్మడి నెల్లూరు జిల్లా ఘనంగా పెన్వర్ కంపెనీ ఎండి గంట మధు కృష్ణ చౌదరి జన్మదిన వేడుకలు పెన్వర్ ఫుడ్ ప్రోడక్ట్ లిమిటెడ్ ఎండి గంట మధు కృష్ణ చౌదరి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం యువ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండి డాక్టర్ రౌతు.కన్నయ్య గంట మధు కృష్ణకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి జన్మదినశుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కన్నయ్యమాట్లాడుతూ వేలాది మంది కి ఉద్యోగ అవకాశాలు కల్పించి,పెన్వర్ ఫుడ్ ప్రోడక్ట్ లిమిటెడ్ కంపెనీనిదిగ్విజయంగా నడుపుతున్న గంట మధు కృష్ణ చౌదరినిండు,నూరేళ్లుఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో,ఆనందంగా జీవిస్తూ,మరెన్నో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగయువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని యువ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండి డాక్టర్ రౌతు కన్నయ్య ఆకాంక్షించారు

గూడూరు పున్నమి న్యూస్ ప్రతినిధి* అక్టోబర్ 27 ఉమ్మడి నెల్లూరు జిల్లా
ఘనంగా పెన్వర్ కంపెనీ ఎండి గంట మధు కృష్ణ చౌదరి జన్మదిన వేడుకలు
పెన్వర్ ఫుడ్ ప్రోడక్ట్ లిమిటెడ్ ఎండి గంట మధు కృష్ణ చౌదరి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం యువ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండి డాక్టర్ రౌతు.కన్నయ్య గంట మధు కృష్ణకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి జన్మదినశుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కన్నయ్యమాట్లాడుతూ వేలాది మంది కి ఉద్యోగ అవకాశాలు కల్పించి,పెన్వర్ ఫుడ్ ప్రోడక్ట్ లిమిటెడ్ కంపెనీనిదిగ్విజయంగా నడుపుతున్న గంట మధు కృష్ణ చౌదరినిండు,నూరేళ్లుఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో,ఆనందంగా జీవిస్తూ,మరెన్నో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగయువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని యువ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండి డాక్టర్ రౌతు కన్నయ్య ఆకాంక్షించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.