జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 28
జగ్గంపేట రక్షాబంధన్ అంటే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్లు అనుబంధమే ఈ రక్షాబంధన్ రాఖీ పండుగ ఎక్కడ నుంచి వచ్చి అక్క చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి హారతి ఇచ్చి వారి నుంచి దీవెనలు పొందుతారు అలాగే వారిచ్చే బహుమతి తీసుకుని వారిని నిండు నూరేళ్లు అనుకున్న పనులన్నీ ఆ దేవుడు చల్లగా నెరవేర్చాలని దీవెనలు ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల సంతోషంగా ఉంటారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు


