మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సిర్పూర్ మీదుగా గోవుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ఒక్కో ట్రక్కులో 20 నుంచి 30 గోవులను కుక్కి అమానుషంగా తరలిస్తున్నారు. మరో వారం రోజుల్లో బక్రీద్ పండుగ ఉండటంతో ఈ అక్రమ రవాణా మరింత పెరిగే అవకాశం ఉంది.
గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ మరియు సంబంధిత యంత్రాంగం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సిర్పూర్ ప్రాంతంలో చెక్‌పోస్టులను బలోపేతం చేసి అక్రమ రవాణాను పూర్తిగా నిలువరించాలి.
గోరక్షదళ్ సభ్యులు, హిందూ సంఘాలు మరియు ప్రజలు కూడా గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి Revanth Reddy కార్యాలయానికి కూడా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది.
— డా. పాల్వాయి హరీష్ బాబు
Palvai Harish Babu, సిర్పూర్ శాసన సభ్యులు

సిర్పూర్ మీదుగా గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి: డా. పాల్వాయి హరీష్ బాబు
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సిర్పూర్ మీదుగా గోవుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ఒక్కో ట్రక్కులో 20 నుంచి 30 గోవులను కుక్కి అమానుషంగా తరలిస్తున్నారు. మరో వారం రోజుల్లో బక్రీద్ పండుగ ఉండటంతో ఈ అక్రమ రవాణా మరింత పెరిగే అవకాశం ఉంది. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ మరియు సంబంధిత యంత్రాంగం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సిర్పూర్ ప్రాంతంలో చెక్‌పోస్టులను బలోపేతం చేసి అక్రమ రవాణాను పూర్తిగా నిలువరించాలి. గోరక్షదళ్ సభ్యులు, హిందూ సంఘాలు మరియు ప్రజలు కూడా గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి Revanth Reddy కార్యాలయానికి కూడా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. — డా. పాల్వాయి హరీష్ బాబు Palvai Harish Babu, సిర్పూర్ శాసన సభ్యులు

