జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 2 :
. *దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం జగ్గంపేట మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి వైయస్సార్ నిలువెత్తు విగ్రహానికి రాష్ట్ర విద్యార్థి విభాగం జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీ రాంజీ చేతుల మీదుగా జలాభి షేకం చేయడం, మరణం లేని మహానేత, స్వర్గీయ డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు*. శ్రీ తోట నరసింహం ప్రసంగం ప్రజా సంక్షేమ పథకాలు: వైఎస్సార్ పాదయాత్ర చేసి పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు తెలుసుకొని వారి కోసం పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ₹2 లకే కిలో బియ్యం ప్రజలకు అందించారని కొనియాడారు.ఆరోగ్యం & వ్యవసాయం: ఎవరూ కూడా అనారోగ్యంతో బాధపడకూడదని ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలని తెచ్చారని; రైతుల సంక్షేమం కోసం జలయజ్ఞం కార్యక్రమం ప్రారంభించి అనేక ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, త్రాగునీరు అందించిన ఘనత ఆయనదేనన్నారు.విద్యా రంగం: ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేసారన్నారు.చెరగని ముద్ర: అలాంటి మహనీయుడు మన మధ్య నుంచి భౌతికంగా దూరమై 17 సంవత్సరాలు అయినప్పటికీ మన అందరి మనసులలో ఎప్పటికి మరపురాని మహానేతగా, చెరగని ముద్రగా మిగిలిపోయారని తెలిపారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 84 సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడిగా పేరు తెచ్చుకోవడం రైతుల పాలిట భగీరథుడుగా, ఆపద్బాంధవుడిగా అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగ ఎప్పటికీ ప్రజల మనసులలో స్థిరస్థాయిగా ఉండే ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి దివంగత రాజశేఖర్ రెడ్డి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, వివిధ అనుబంధ కమిటీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం
జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 2 : . *దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం జగ్గంపేట మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి వైయస్సార్ నిలువెత్తు విగ్రహానికి రాష్ట్ర విద్యార్థి విభాగం జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీ రాంజీ చేతుల మీదుగా జలాభి షేకం చేయడం, మరణం లేని మహానేత, స్వర్గీయ డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు*. శ్రీ తోట నరసింహం ప్రసంగం ప్రజా సంక్షేమ పథకాలు: వైఎస్సార్ పాదయాత్ర చేసి పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలు తెలుసుకొని వారి కోసం పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ₹2 లకే కిలో బియ్యం ప్రజలకు అందించారని కొనియాడారు.ఆరోగ్యం & వ్యవసాయం: ఎవరూ కూడా అనారోగ్యంతో బాధపడకూడదని ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలని తెచ్చారని; రైతుల సంక్షేమం కోసం జలయజ్ఞం కార్యక్రమం ప్రారంభించి అనేక ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, త్రాగునీరు అందించిన ఘనత ఆయనదేనన్నారు.విద్యా రంగం: ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేసారన్నారు.చెరగని ముద్ర: అలాంటి మహనీయుడు మన మధ్య నుంచి భౌతికంగా దూరమై 17 సంవత్సరాలు అయినప్పటికీ మన అందరి మనసులలో ఎప్పటికి మరపురాని మహానేతగా, చెరగని ముద్రగా మిగిలిపోయారని తెలిపారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 84 సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడిగా పేరు తెచ్చుకోవడం రైతుల పాలిట భగీరథుడుగా, ఆపద్బాంధవుడిగా అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగ ఎప్పటికీ ప్రజల మనసులలో స్థిరస్థాయిగా ఉండే ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి దివంగత రాజశేఖర్ రెడ్డి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, వివిధ అనుబంధ కమిటీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

