ఆరోగ్యాంధ్ర ప్రదేశే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూరల్ నియోజకవర్గంలో నేటివరకు సుమారు 353 మందికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలను ఆదుకున్నారు.
కాకినాడ గుడారిగుంటలోని రూరల్ శాసన సభ్యుల వారి కార్యాలయం నందు ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) ద్వారా 18 (పద్దెనిమిది) మందికి రియంబర్స్మెంట్ మరియు 2 (ఇద్దరికీ) LOCలతో కలిపి మొత్తం 20 మందికి మంజూరు అయిన 19,35,426/- రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి తనయుడు శ్రీ పంతం సందీప్ గారు కూటమి నాయకులు చిక్కాల రామచంద్ర రావు గారు, డా. చప్పిడి వెంకటేశ్వర రావు గారు, పితాని లీల గారు, బోళ్ళ కృష్ణ మోహన్ గారు, వల్లూరి రాజా గారు, నల్లే ప్రసన్న కుమార్ గారు, మట్టపర్తి ప్రకాష్ గౌడ్ గారు, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు, కరెడ్ల గోవింద్ గారు, బండారు మురళి గారు, తిరుమాని కుమార స్వామి గార్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఇప్పటివరకు నియోజకవర్గం నుండి సీఎంఓ కార్యాలయానికి 500 అప్లికేషన్స్ పంపించగా ఈనాటికి సుమారు 353 మందికి 3,44,08,099/-రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించామన్నారు. ఇంకా మిగిలిన 147 అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నల్లం శ్రీరాములు గారు, అద్దంకి వీరబాబు గారు, ర్యాలీ సతీష్ గారు, తాటికాయల వీరబాబు గారు, పుల్ల శ్రీరాములు గారు, పుల్ల వీరబాబు గారు, సోదే ముసలయ్య గారు, పితాని గన శివ తేజ గారు, గరికిన సురేష్ గారు, వానపల్లి వెంకట రమణ గారు, గరగ శ్రీనివాస్ గారు, గంటా నాని బాబు గారు, రామిశెట్టి సునీల్ గారు, తోటకూర సతీష్ గారు, చోల్లు ఇమ్మాన్యుయేల్ గారు, పుప్పాల గోవిందరాజులు గారు, వాసంశెట్టి త్రిమూర్తులు గారు, వాసంశెట్టి వెంకటేశ్వర రావు గారు, లావణ్య గారు, డి స్వాతి గారు, సుందర సత్తిబాబు గారు, గంజా వర ప్రసాద్ గారు, మారెళ్ల శివ గారు, యలమంచిలి భాస్కర రావు గారు, కనపర్తి చిన్న గారు, శాండీ గారు, గరగ రామ్ గారు, పుప్పాల గోవిందరాజులు గారు, చోడిశెట్టి గంగాధర్ గారు, యర్రంనీడి ప్రసాద్ గారు, పబ్బినీడి ప్రదీప్ గారు, దౌలూరి సత్యనారాయణ గారు, గుమ్మెళ్ల సుబ్రహ్మణ్యం గారు, ఆచంట వీరబాబు గారు, కూటమి శ్రేణులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.







