డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం
(పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 3 ముమ్మిడివరం
పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలి
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.
ముమ్మిడివరం, 2026 మార్చిన సెప్టెంబర్ 3:-
ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్.కృష్ణమోహన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది అందరూ పాల్గొని ఉద్యోగ హక్కులపై గళం ఎత్తారు.
ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది మాట్లాడుతూ.. తాము చేస్తున్న కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే.


