భువనేశ్వరి దేవి ఆలయ పునఃప్రారంభ మహోత్సవం..
ఆలయ కైలాసపురం శ్రీ భువనేశ్వరి దేవీమాత పునఃప్రారంభ మహోత్సవం ఈనెల 21న ఘనంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి డాక్టర్ పసుపులేటి శంకర్, శ్రీ విరజానంద స్వామి, రామకృష్ణ కవి విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారు. నూతన గోపుర శిఖర కలశ ప్రతిష్ఠాపనతో పాటు కుంభాభిషేకం, విశేష పూజలు, మంగళహారతి నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు జై మాతా భువనేశ్వరి కమిటీ తెలిపింది.

భువనేశ్వరి దేవి ఆలయ పునఃప్రారంభ మహోత్సవం..
భువనేశ్వరి దేవి ఆలయ పునఃప్రారంభ మహోత్సవం.. ఆలయ కైలాసపురం శ్రీ భువనేశ్వరి దేవీమాత పునఃప్రారంభ మహోత్సవం ఈనెల 21న ఘనంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి డాక్టర్ పసుపులేటి శంకర్, శ్రీ విరజానంద స్వామి, రామకృష్ణ కవి విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారు. నూతన గోపుర శిఖర కలశ ప్రతిష్ఠాపనతో పాటు కుంభాభిషేకం, విశేష పూజలు, మంగళహారతి నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు జై మాతా భువనేశ్వరి కమిటీ తెలిపింది.

