Wednesday, 19 August 2026
  • Home  
  • ఆశ్రమానికి రూ.25వేల విరాళం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆశ్రమానికి రూ.25వేల విరాళం

నెల్లూరు వనంతోపు సెంటర్‌లోని జనహిత వాత్సల్య ఆశ్రమానికి నాపా శంకరయ్య కుటుంబ సభ్యులు రూ.25 వేల చెక్కును అందజేశారు. స్వర్గీయ నాపా సుగుణమ్మ జ్ఞాపకార్థం పిల్లల భోజనం, ఇతర వసతుల కోసం ఈ విరాళాన్ని సమర్పించారు. అమెరికాలో నివసిస్తున్న నాపా బిందు భారతి, వసంత జ్యోతి, సంగీత సహకరించారు. దాతల కుటుంబానికి ఆశ్రమ ఆర్గనైజింగ్ కార్యదర్శి జీవీ సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.