మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు..
వరంగల్ జిల్లా నర్సంపేటలో హైటెన్షన్
మెడికల్ కాలేజ్ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి అధికారులు తొలగించిన అధికారులు
విగ్రహం తొలగింపు నేపథ్యంలో నర్సంపేటకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలు
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తం
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.



