Friday, 4 September 2026
  • Home  
  • భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. చిన్నారుల వేషధారణకు ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతుల అభినందనలు
- తూర్పు గోదావరి

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. చిన్నారుల వేషధారణకు ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతుల అభినందనలు

అనపర్తి శ్రీ విష్ణాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి మహాలక్ష్మి దంపతులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ముచ్చటగా అలరించిన చిన్నారులను ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల వేషధారణ, చక్కటి ప్రదర్శనను ప్రశంసిస్తూ వారికి మెమెంటోలు అందజేశారు. చిన్నారులతో ముచ్చటించి, వారి ఉత్సాహాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అనపర్తి శ్రీ విష్ణాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి మహాలక్ష్మి దంపతులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ముచ్చటగా అలరించిన చిన్నారులను ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల వేషధారణ, చక్కటి ప్రదర్శనను ప్రశంసిస్తూ వారికి మెమెంటోలు అందజేశారు. చిన్నారులతో ముచ్చటించి, వారి ఉత్సాహాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.