అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా,ఇటిక్యాల మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ అనిరుద్, సూపర్వైజర్, పీహెచ్‌సీ సిబ్బందితో వివరాలు సేకరించిన కలెక్టర్, పీహెచ్‌సీలో ఓపీ సంఖ్య మరియు డెలివరీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- జోగులాంబ గద్వాల
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా,ఇటిక్యాల మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ అనిరుద్, సూపర్వైజర్, పీహెచ్‌సీ సిబ్బందితో వివరాలు సేకరించిన కలెక్టర్, పీహెచ్‌సీలో ఓపీ సంఖ్య మరియు డెలివరీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

