Friday, 4 September 2026
  • Home  
  • ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు వై.యస్.ఆర్ గారు :- మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
- ఆంధ్రప్రదేశ్

ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు వై.యస్.ఆర్ గారు :- మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

తేదీ:- 02-09-2026నాయుడుపేట పట్టణం ” ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు వై.యస్.ఆర్ గారు :- మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య “ ✍️ దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల దివంగత మహానేత డాక్టర్ వై.యస్.ఆర్ విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం…. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ సూళ్లూరుపేట శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య గారు 🎙️ ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు మాట్లాడుతూ :- ✍️ పేదల గుండెల్లో దేవుడిగా కొలువైన మహానేత, మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు… వైయస్సార్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను నేటికి ప్రజలు గుర్తు చేసుకుంటారు … దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక స్వర్ణయుగమని, మళ్లీ అలాంటి పాలను అందించగలిగే నాయకుడు వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు ✍️ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రజాపాలన నేటికి పేద ప్రజలు మరువలేదని, వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం అందే విధంగా, రైతులకు వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా సంక్షేమ పథకాలను తెచ్చి ప్రజాబంధుగా నిలిచారు…. తండ్రి వైయస్సార్ పాలను ఆదర్శంగా తీసుకొని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు. ✍️ ప్రశ్నించే గొంతుకు అణగదొక్కడం తప్ప ప్రజలకు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి పార్టీలు చేసింది ఏమీ లేదని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి గ్రావెల్, ఇసుక, మట్టి, లిక్కర్ అక్రమ దందాలు నడపడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని…. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని…. ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రతిపక్షంగా పోరాడుతుంటే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీ నాయకుల మీద చంద్రబాబు ప్రభుత్వం అనునిత్యం విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. ✍️ ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, నాయుడుపేట ఏఎంసి మాజీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు, నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవ రెడ్డి గారు, వైయస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామిరెడ్డి రాజారెడ్డి గారు, వైయస్సార్సీపీ ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి గారు, వైయస్సార్సీపీ నాయుడుపేట మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ గారు, నాయుడుపేట మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కటకం దీపికా గారు, నాయుడుపేట ఎంపీపీ కొరుగొండ్ల ధనలక్ష్మి గారు, వైయస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మద్దాలి సోమశేఖర్ రెడ్డి గారు, నాయుడుపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి గారు, వైయస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు చదలవాడ కుమార్ గారు, వైయస్సార్సీపి సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటకం జయరామయ్య గారు, వైయస్సార్సీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు ఈదా రత్నశ్రీ గారు, వైయస్సార్సీపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తేదీ:- 02-09-2026
నాయుడుపేట పట్టణం

” ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు వై.యస్.ఆర్ గారు :- మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య “

✍️ దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల దివంగత మహానేత డాక్టర్ వై.యస్.ఆర్ విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం…. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ సూళ్లూరుపేట శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య గారు

🎙️ ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు మాట్లాడుతూ :-

✍️ పేదల గుండెల్లో దేవుడిగా కొలువైన మహానేత, మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు… వైయస్సార్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను నేటికి ప్రజలు గుర్తు చేసుకుంటారు … దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక స్వర్ణయుగమని, మళ్లీ అలాంటి పాలను అందించగలిగే నాయకుడు వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు

✍️ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రజాపాలన నేటికి పేద ప్రజలు మరువలేదని, వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం అందే విధంగా, రైతులకు వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా సంక్షేమ పథకాలను తెచ్చి ప్రజాబంధుగా నిలిచారు…. తండ్రి వైయస్సార్ పాలను ఆదర్శంగా తీసుకొని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు.

✍️ ప్రశ్నించే గొంతుకు అణగదొక్కడం తప్ప ప్రజలకు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి పార్టీలు చేసింది ఏమీ లేదని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి గ్రావెల్, ఇసుక, మట్టి, లిక్కర్ అక్రమ దందాలు నడపడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని…. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని…. ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రతిపక్షంగా పోరాడుతుంటే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీ నాయకుల మీద చంద్రబాబు ప్రభుత్వం అనునిత్యం విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు.

✍️ ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, నాయుడుపేట ఏఎంసి మాజీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు, నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవ రెడ్డి గారు, వైయస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామిరెడ్డి రాజారెడ్డి గారు, వైయస్సార్సీపీ ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి గారు, వైయస్సార్సీపీ నాయుడుపేట మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ గారు, నాయుడుపేట మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కటకం దీపికా గారు, నాయుడుపేట ఎంపీపీ కొరుగొండ్ల ధనలక్ష్మి గారు, వైయస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మద్దాలి సోమశేఖర్ రెడ్డి గారు, నాయుడుపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి గారు, వైయస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు చదలవాడ కుమార్ గారు, వైయస్సార్సీపి సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటకం జయరామయ్య గారు, వైయస్సార్సీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు ఈదా రత్నశ్రీ గారు, వైయస్సార్సీపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.