Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మంత్రి సుభాష్ గురువారం పర్యటన వివరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంత్రి సుభాష్ గురువారం పర్యటన వివరాలు

వార్త ముఖ్యాంశాలు

  • కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గురువారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
  • రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చైర్మన్ గా వలవల మల్లికార్జున రావు ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొంటారు.
  • మధ్యాహ్నం 3 కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమిటేషన్ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గురువారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చైర్మన్ గా వలవల మల్లికార్జున రావు ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమిటేషన్ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *