Thursday, 3 September 2026
  • Home  
  • పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21

సెప్టెంబర్ 3, 2026 భారతీయ తపాలా శాఖలో పోస్ట్మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. జీతం నెలకు రూ.10,000 – రూ. 29,380 వరకు వుంటుంది దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21 ఫీజుఛ రూ. 100 (మహిళలు, SC/ST/PWDలకు మినహాయింపు). పూర్తి వివరాలకు indiapost.gov.in చూడవచ్చు

సెప్టెంబర్ 3, 2026
భారతీయ తపాలా శాఖలో పోస్ట్మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

జీతం నెలకు రూ.10,000 – రూ. 29,380 వరకు వుంటుంది

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21 ఫీజుఛ రూ. 100 (మహిళలు, SC/ST/PWDలకు మినహాయింపు).

పూర్తి వివరాలకు indiapost.gov.in చూడవచ్చు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.