*పల్నాడు : నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం..!*
*నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ, జనసేన శ్రేణుల ఘన స్వాగతం.*
*మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు.*
*SRK సెంటర్‌లో డప్పులు, డీజేలు, నినాదాలతో హోరెత్తిన పసుపు సైనికులు, అభిమానులు.*
*పసుపు జెండాలతో, గజమాలలతో యువనేత లోకేష్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన టీడీపీ శ్రేణులు, అభిమానులు.*
Uploaded Video:

