రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 3-ఫేజ్ విద్యుత్ లైన్ను సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ భూక్యా సరిత రవి ప్రారంభించారు. విద్యుత్ సౌకర్యంతో పాఠశాల అవసరాలు మరింత మెరుగుపడనున్నాయని వారు తెలిపారు. కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు డా. చందర్, మాజీ సర్పంచ్ కట్ట బాపురావు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మోర్రాయిపల్లె ఉప సర్పంచ్, మండల ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు పల్లె ఆనంద్, BRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వార్తకు స్మార్ట్ శీర్షిక జోడించండి



