Tuesday, 14 April 2026
  • Home  
  • డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ విగ్రహం ని శుద్ధి చేసిన ఖమ్మం టూ టౌన్ బీజేపీ నాయకులు
- ఖమ్మం

డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ విగ్రహం ని శుద్ధి చేసిన ఖమ్మం టూ టౌన్ బీజేపీ నాయకులు

ఖమ్మం ఏప్రిల్ (పున్నమి జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్రకుమార్ ) డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భాగంగా ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులుధనియాకులవెంకటనారాయణ ఆధ్వర్యంలో మేకలనాగేందర్ సమక్షంలో ఖమ్మం 58వ డివిజన్లో అంబేద్కర్ గారి విగ్రహాలని శుభ్రం చేసి దీపాలంకరణ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరికోటీశ్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రుద్ర గాని మాధవ్, దాసరి వీరభద్రం, వేముల వెంకట్, మందడప్పు సుబ్బారావు, నక్క రవి గౌడ్, సురేష్ గౌడ్, జిల్లెల్ల నాగరాజు, శ్రీకృష్ణ, మాల మహానాడు సంఘం నాయకులు సురేష్ గౌడ్ పాల్గొన్నారు

ఖమ్మం ఏప్రిల్
(పున్నమి జిల్లా ఇంచార్జి
పువ్వాడ నాగేంద్రకుమార్ )

డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భాగంగా ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులుధనియాకులవెంకటనారాయణ ఆధ్వర్యంలో మేకలనాగేందర్ సమక్షంలో ఖమ్మం 58వ డివిజన్లో అంబేద్కర్ గారి విగ్రహాలని శుభ్రం చేసి దీపాలంకరణ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరికోటీశ్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రుద్ర గాని మాధవ్, దాసరి వీరభద్రం, వేముల వెంకట్, మందడప్పు సుబ్బారావు, నక్క రవి గౌడ్, సురేష్ గౌడ్, జిల్లెల్ల నాగరాజు, శ్రీకృష్ణ, మాల మహానాడు సంఘం నాయకులు సురేష్ గౌడ్ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.