Sunday, 12 July 2026
  • Home  
  • *గత వారం రోజులుగా విద్యా నగర్ లో పంచాయతీ సిబ్బంది నీళ్లువదలక.ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు .* నందలూరు ( పున్నమ విలేఖరి)జూలై 12. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ
- కడప

*గత వారం రోజులుగా విద్యా నగర్ లో పంచాయతీ సిబ్బంది నీళ్లువదలక.ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు .* నందలూరు ( పున్నమ విలేఖరి)జూలై 12. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల విద్యానగర్ నందు. గత వారం రోజులుగా సక్రమంగా నీళ్లు వదలడం లేదని విద్యానగర్ వాసులు తీవ్రంగా.విమర్శిస్తున్నారు. గత నాలుగు రోజులుగా త్రాగునీరు వాటర్ క్యాన్లతో తో తీసుకొచ్చి నివాసాలలో ఉంచుతున్నామని ఆ ప్రాంతవాసులు తెలిపారు. గతంలో పలుసార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు, చరవాణి ద్వారా సమస్యల గురించి వివరించినా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలను లేవని వారు తెలిపారు. స్థానికులు పంచాయతీ అధికారులను, స్పెషల్ ఆఫీసర్లను చరవాణి లో సంప్రదించగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నీళ్లు వదులుతామని చేయడం విడ్డూరంగా స్థానికులు.విమర్శిస్తున్నారు. ఆ వీధిలో పలువురు ఉద్యోగులు , తదితరులు తమ ఉద్యోగరీత్యా ఉదయం 9 గంటలకు విధులకు వెళ్ళవలసి ఉంది అప్పుడు నీరు వదిలితే ఎవరు ఇంట్లో ఉండి పట్టుకోవాలో పరిస్థితి కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.