Friday, 4 September 2026
  • Home  
  • కృష్ణాష్టమి సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన లంక నితీష్ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం
- ఎన్ టి ఆర్ జిల్లా

కృష్ణాష్టమి సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన లంక నితీష్ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం

*కృష్ణాష్టమి సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన… లంక లితీష్…* *ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లో కృష్ణాష్టమి సందర్భంగా యాదవ బజారు లో ఏర్పాటుచేసిన దేవుని ఊరేగింపు ట్రాక్టర్ ర్యాలీని మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించినారు….* *ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు, సోదరీమణులు,యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు…*

*కృష్ణాష్టమి సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన… లంక లితీష్…*

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లో కృష్ణాష్టమి సందర్భంగా యాదవ బజారు లో ఏర్పాటుచేసిన దేవుని ఊరేగింపు ట్రాక్టర్ ర్యాలీని మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించినారు….*

*ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు, సోదరీమణులు,యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.