Friday, 4 September 2026
  • Home  
  • *శ్రీశ్రీశ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణ కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న అతికారి కృష్ణ గారు* .
- అన్నమయ్య

*శ్రీశ్రీశ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణ కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న అతికారి కృష్ణ గారు* .

*శ్రీశ్రీశ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణ కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న అతికారి కృష్ణ గారు* . రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అతికారి కృష్ణ గారి కి డప్పు వాయుధ్యాల మధ్య ఘనస్వాగతం పలికిన నందలూరు మండల జనసేన నాయకులు కేదారనాథ్, వాసు గారు, వారి ఆప్యాయత పిలుపు మేరకు ఈ రోజు నందలూరు లో జరిగిన కృష్ణాష్టమి వేడుకలు లో భాగంగా రుక్మిణి,సత్యభామ,శ్రీ కృష్ణ కళ్యాణం పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న అతికారి కృష్ణ గారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థలు అధినేత SV రమణ, కోరముట్ల హరి, కొట్టే శ్రీహరి,మల్లేశ్వర రెడ్డీ, మస్తాన్ రాయల్,అబ్బిగారి గోపాల్ మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

*శ్రీశ్రీశ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణ కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న అతికారి కృష్ణ గారు* .

రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అతికారి కృష్ణ గారి కి డప్పు వాయుధ్యాల మధ్య ఘనస్వాగతం పలికిన నందలూరు మండల జనసేన నాయకులు కేదారనాథ్, వాసు గారు, వారి ఆప్యాయత పిలుపు మేరకు ఈ రోజు నందలూరు లో జరిగిన కృష్ణాష్టమి వేడుకలు లో భాగంగా రుక్మిణి,సత్యభామ,శ్రీ కృష్ణ కళ్యాణం పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న అతికారి కృష్ణ గారు.

ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థలు అధినేత SV రమణ, కోరముట్ల హరి, కొట్టే శ్రీహరి,మల్లేశ్వర రెడ్డీ, మస్తాన్ రాయల్,అబ్బిగారి గోపాల్ మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.