Friday, 4 September 2026
  • Home  
  • పదోన్నతులు కల్పించాలి: డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదోన్నతులు కల్పించాలి: డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్

నెల్లూరు అన్నమయ్య సర్కిల్‌లో సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. 20 ఏళ్లకు పైగా ఒకే క్యాడర్‌లో పనిచేస్తూ పదోన్నతులు లేకుండానే ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని రాష్ట్ర జనరల్ సెక్రటరీ చేజర్ల సుధాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ ఎంఎస్ నెం.64 ప్రకారం అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పేరునే వినియోగించాలని కోరారు. పదవీ విరమణ చేసిన పేరిచర్ల సుబ్బలక్ష్మిని ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో అందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.