Friday, 4 September 2026
  • Home  
  • నేడు నంద్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
- నంద్యాల

నేడు నంద్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

నంద్యాల: నంద్యాల జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్. హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి. జనార్దన్ రెడ్డి కోరారు

నంద్యాల: నంద్యాల జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్. హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి. జనార్దన్ రెడ్డి కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.