తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదని సీఎం కార్యాలయం తెలిపింది. దీంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న రేవంత్‌రెడ్డి ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే బోస్టన్, న్యూయార్క్‌లో హార్వర్డ్, MIT తదితర విద్యాసంస్థలతో ప్రతిపాదిత ఒప్పందాల ప్రక్రియను అధికారులు కొనసాగించాలని సీఎం ఆదేశించారు.

అమెరికా పర్యటన రద్దు