📌తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కడపట్ర పంచాయతీ తోటకట్ల గ్రామానికి చెందిన
కత్తి నాగరాజు విద్యుత్
షాక్ ప్రమాదానికి గురిఅయి చనిపోయాడు.
📌మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
📌రోజులాగే
బాబూజీ కాలనీలో సెంట్రింగ్ పనికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇనప రాడ్లను కట్ చేసి మిద్దె పైకి తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగలకు(11 కె వి) తగిలి నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.
📌రెంటమల్లు శశి అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
📌విషయం తెలుసుకున్న ఎస్ఐ అజయ్ కుమార్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
📌ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి


