డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా రాజోలులోని చైతన్య జూనియర్ కళాశాల యందు జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ మరియు చేంజెస్ సి ఎస్ సి ప్రాజెక్ట్స్ సంయుక్త భాగస్వామ్యంతో ఇంటెన్సిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్ ఏర్పాటుచేశారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో దిశా(డిస్ట్రిక్ట్ ఇంటిగ్రాటెడ్ స్ట్రాటెజీ ఫర్ హెచ్ఐవి/ఎయిడ్స్) డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా ఆధ్వర్యంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ఐ.సి.టి.సి. పర్యవేక్షణలో కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు ఐ.సి.టి.సి. కౌన్సిలర్ వి.ప్రతాప్ కుమార్ విచ్చేసి మాట్లాడుతూ సమిష్టి అవగాహన మరియు సరైన చికిత్స ద్వారా హెచ్.ఐ.వి.ని నివారించవచ్చు అన్నారు.
అనంతరం ఏపీసాక్స్ ముద్రించినటువంటి ఐ.ఈ.సి మెటీరియల్ ని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ చేంజెస్ మరియు జె.కె..డబ్ల్యూ.ఎస్. సిబ్బంది కే. శ్రీనివాస్, వై. షణ్ముఖ్,చేంజెస్ సిబ్బంది రాజ్యలక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై రాజోలు జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా రాజోలులోని చైతన్య జూనియర్ కళాశాల యందు జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ మరియు చేంజెస్ సి ఎస్ సి ప్రాజెక్ట్స్ సంయుక్త భాగస్వామ్యంతో ఇంటెన్సిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్ ఏర్పాటుచేశారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో దిశా(డిస్ట్రిక్ట్ ఇంటిగ్రాటెడ్ స్ట్రాటెజీ ఫర్ హెచ్ఐవి/ఎయిడ్స్) డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా ఆధ్వర్యంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ఐ.సి.టి.సి. పర్యవేక్షణలో కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు ఐ.సి.టి.సి. కౌన్సిలర్ వి.ప్రతాప్ కుమార్ విచ్చేసి మాట్లాడుతూ సమిష్టి అవగాహన మరియు సరైన చికిత్స ద్వారా హెచ్.ఐ.వి.ని నివారించవచ్చు అన్నారు. అనంతరం ఏపీసాక్స్ ముద్రించినటువంటి ఐ.ఈ.సి మెటీరియల్ ని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ చేంజెస్ మరియు జె.కె..డబ్ల్యూ.ఎస్. సిబ్బంది కే. శ్రీనివాస్, వై. షణ్ముఖ్,చేంజెస్ సిబ్బంది రాజ్యలక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

