Saturday, 5 September 2026
  • Home  
  • శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా ఉట్టు కొట్టే ఉత్సాహంలో చిన్న పిల్లలు
- తూర్పు గోదావరి

శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా ఉట్టు కొట్టే ఉత్సాహంలో చిన్న పిల్లలు

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా ఉట్టు కొట్టే ఉత్సాహంలో చిన్న పిల్లలు నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 నల్లజర్ల, కవులూరు గ్రామం లో శ్రీ కృష్ణ హాస్టమి సందర్బంగా గ్రామప్రజలు పిల్లలు ఉత్సాహంగా ఉట్టు కొట్టే కార్యక్రమం లో పాల్గొన్నారు కరంటు లేకపోయినా ట్రాక్టర్లు మూడు ఎర్పాటు చేసి వాటి లైట్స్ లో పిల్లలు ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ వుట్టు కొట్టారు గ్రామ ప్రజలు పెద్దలు అనేకమంది శ్రీ కృష్ణాష్టమి శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా పిల్లలను ప్రోత్సహిస్తూ ఎంతో ఆనందంగా అందరూ కృష్ణుని వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కవులూరు గ్రామంలో ఉన్న పిల్లలు అనేకమంది ఉత్సాహంగా ఎగురుతూ కొంతసేపు గ్రామ ప్రజలను అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను అలంరింప చేశారు పెద్దలు సైతం పిల్లలను ఆటపట్టిస్తూ తాడు కట్టి ఉట్టిని పైకి క్రిందికి లాగుతూ ఎంతగానో ఉత్సాహింప చేశారు ఉట్టిలో వేసిన కొంత చిల్లర డబ్బులు వుట్టు పైన తర్వాత కొట్టిన వారు అలాగే కొందరు పిల్లలు ఉత్సాహంగా వాటిని తీసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు పిల్లలు అనేకమంది పాలు పొంది ఎంతగానో శ్రీకృష్ణుని జన్మ దిన వేడుకలు జరుపుకున్నారు పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి Uploaded Video:

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం

శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా ఉట్టు కొట్టే ఉత్సాహంలో చిన్న పిల్లలు

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4

నల్లజర్ల, కవులూరు గ్రామం లో శ్రీ కృష్ణ హాస్టమి సందర్బంగా గ్రామప్రజలు పిల్లలు ఉత్సాహంగా ఉట్టు కొట్టే కార్యక్రమం లో పాల్గొన్నారు కరంటు లేకపోయినా ట్రాక్టర్లు మూడు ఎర్పాటు చేసి వాటి లైట్స్ లో పిల్లలు ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ వుట్టు కొట్టారు గ్రామ ప్రజలు పెద్దలు అనేకమంది శ్రీ కృష్ణాష్టమి శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా పిల్లలను ప్రోత్సహిస్తూ ఎంతో ఆనందంగా అందరూ కృష్ణుని వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కవులూరు గ్రామంలో ఉన్న పిల్లలు అనేకమంది ఉత్సాహంగా ఎగురుతూ కొంతసేపు గ్రామ ప్రజలను అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను అలంరింప చేశారు పెద్దలు సైతం పిల్లలను ఆటపట్టిస్తూ తాడు కట్టి ఉట్టిని పైకి క్రిందికి లాగుతూ ఎంతగానో ఉత్సాహింప చేశారు ఉట్టిలో వేసిన కొంత చిల్లర డబ్బులు వుట్టు పైన తర్వాత కొట్టిన వారు అలాగే కొందరు పిల్లలు ఉత్సాహంగా వాటిని తీసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు పిల్లలు అనేకమంది పాలు పొంది ఎంతగానో శ్రీకృష్ణుని జన్మ దిన వేడుకలు జరుపుకున్నారు పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.