శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 4:
విద్యా రంగంలో విశేష కృషి, అంకితభావం, నిబద్ధతతో పాటు విద్యార్థుల పట్ల చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధకు గుర్తింపుగా *జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు* కు ఎంపికై అవార్డు స్వీకరించబోతున్న *గౌరవనీయులు ఎం. చిరంజీవి గారికి* హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డు మీ కృషికి, సముచితమైన గుర్తింపు. మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని, విద్యారంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మీరు ఇలాగే ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాము.
*శుభాకాంక్షలు తెలియజేయునది:*
*ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్,*
*అంబేద్కర్ భవన్, శ్రీకాళహస్తి.*


