కృష్ణ మండలం కుసుమూర్తి, తంగిడి గ్రామాల్లో బీజేవైఎం నూతన కమిటీలను మండల బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షుడు నల్లె నరసప్ప హాజరై మాట్లాడుతూ, స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశం, ధర్మం కోసం పనిచేస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సచిన్ భట్, సీనియర్ నాయకులు శంకరయ్య శెట్టి, మరెప్ప, నాగేంద్ర, బూత్ అధ్యక్షులు పర్వత్ రెడ్డి, జెన్సీర్, సాయి, బన్న, రవి గౌడ్, నర్సింగా, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

వివేకానంద స్ఫూర్తితో యువత దేశం, ధర్మం వైపు నడవాలి బీజేపీ కృష్ణ మండల అధ్యక్షుడు నల్లె నరసప్ప
కృష్ణ మండలం కుసుమూర్తి, తంగిడి గ్రామాల్లో బీజేవైఎం నూతన కమిటీలను మండల బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షుడు నల్లె నరసప్ప హాజరై మాట్లాడుతూ, స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశం, ధర్మం కోసం పనిచేస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సచిన్ భట్, సీనియర్ నాయకులు శంకరయ్య శెట్టి, మరెప్ప, నాగేంద్ర, బూత్ అధ్యక్షులు పర్వత్ రెడ్డి, జెన్సీర్, సాయి, బన్న, రవి గౌడ్, నర్సింగా, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

