*వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం: విపత్తు నిర్వహణ సంస్థ*
▪️అల్పపీడనం మరింత బలపడే అవకాశం: విపత్తు నిర్వహణ సంస్థ.
▪️నేడు అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాల హెచ్చరిక.
▪️ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.
▪️ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన.


