Sunday, 19 April 2026
  • Home  
  • స్నేహితుని మృతి… కుటుంబానికి ఆర్థిక సహాయం
- E-పేపర్

స్నేహితుని మృతి… కుటుంబానికి ఆర్థిక సహాయం

*తోటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు* పున్నమి న్యూస్ ప్రతినిది తెలంగాణ ఇంచార్జి : రంగారెడ్డి జిల్లా యాచారం ఏప్రిల్ 19 పదో తరగతి బ్యాచ్‌మేట్‌ చనిపోవడంతో అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆసరాగా నిలిచారు తోటి స్నేహితులు.యాచారం మండలం,మాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన మంద లింగం గత నెలలో మృతి చెందాడు.దీంతో నాటి పదో తరగతి బ్యాచ్ స్నేహితులు అంతా కలిసి జమ చేసిన రూ.23 వేల 500 రూపాయల నగదును మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అందజేశారు.మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు పల్లపు విజయ్,రామలింగం,రాజు,శేఖర్,నాగరాజు,మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వెళ్ళు విరిసిన మానవత్వం

*తోటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు*

పున్నమి న్యూస్ ప్రతినిది
తెలంగాణ ఇంచార్జి :
రంగారెడ్డి జిల్లా
యాచారం ఏప్రిల్ 19

పదో తరగతి బ్యాచ్‌మేట్‌ చనిపోవడంతో అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆసరాగా నిలిచారు తోటి స్నేహితులు.యాచారం మండలం,మాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన మంద లింగం గత నెలలో మృతి చెందాడు.దీంతో నాటి పదో తరగతి బ్యాచ్ స్నేహితులు అంతా కలిసి జమ చేసిన రూ.23 వేల 500 రూపాయల నగదును మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అందజేశారు.మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు పల్లపు విజయ్,రామలింగం,రాజు,శేఖర్,నాగరాజు,మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వెళ్ళు విరిసిన మానవత్వం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.