Friday, 4 September 2026
  • Home  
  • రైల్వేకోడూరు మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్‌గా మద్దూరి మన్మధ
- తిరుపతి

రైల్వేకోడూరు మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్‌గా మద్దూరి మన్మధ

రైల్వేకోడూరు నియోజకవర్గ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్‌గా మద్దూరి మన్మధ ఎన్నికైన సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, యువత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మెగా యూత్ ఫోర్స్‌ను నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మద్దూరి మన్మధకు పలువురు నాయకులు, యువకులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.