కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలో ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సీపీఎం, డీవైఎఫ్ఐ కార్యకర్తలు ఈడీ అధికారులపై దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది.


