రామతీర్థం బీచ్‌కు పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నా కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, స్నానపు గదులు, ఆహార సదుపాయాలు అందుబాటులో లేవు. భద్రతా చర్యలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, పండగలు, సెలవు రోజుల్లో సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారులు బీచ్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తే పర్యాటకం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజలు కోరుతున్నారు.

రామతీర్థం బీచ్‌కు వసతులెప్పుడు?