రాజంపేట NH 16 బైపాస్‌లో రోడ్డు ప్రమాదం – ఇద్దరికి తీవ్ర గాయాలు!
కడప జిల్లా రాజంపేట సమీపంలోని NH 16 బైపాస్ రోడ్, పుల్లరాజు హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఆటోలలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన ఆటోల వివరాలు:
ఆటో 1: AP 39 TH 6973
ఆటో 2: AP 39 TD 2198
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజంపేట NH 16 బైపాస్‌లో రోడ్డు ప్రమాదం – ఇద్దరికి తీవ్ర గాయాలు!
రాజంపేట NH 16 బైపాస్‌లో రోడ్డు ప్రమాదం – ఇద్దరికి తీవ్ర గాయాలు! కడప జిల్లా రాజంపేట సమీపంలోని NH 16 బైపాస్ రోడ్, పుల్లరాజు హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఆటోల వివరాలు: ఆటో 1: AP 39 TH 6973 ఆటో 2: AP 39 TD 2198 సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

