Thursday, 3 September 2026
  • Home  
  • గోపికల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు
- మంచిర్యాల

గోపికల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా చిన్నారులు గోపికా వేషధారణలలో ముస్తాబై అందరినీ ఆకట్టుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను బెల్లంపల్లి నియోజకవర్గం లో ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఉదయమే ప్రజలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా నియోజకవర్గంకు చెందిన చిన్నారులు మాన్హితా,మహాశ్రీ, ఐనిక లు గోపిక వేషధారణలో ఆకట్టుకున్నారు. సంప్రదాయబద్ధమైన పద్ధతిలో వారిని అలంకరించిన తీరు అందరిని ఆకట్టుకుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.