Thursday, 3 September 2026
  • Home  
  • బాలల హక్కుల పరిరక్షణపై కమీషన్ త్రైమాసిక సమీక్షా సమావేశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాలల హక్కుల పరిరక్షణపై కమీషన్ త్రైమాసిక సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ త్రైమాసిక సమీక్షా సమావేశం మంగళగిరిలో గల కమిషన్ కార్యాలయంలో గురువారం కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అధ్యక్షతన నిర్వహించారు. అధికారులు మరియు సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మందాల గంగ సూర్యనారాయణ, వి గాంధిబాబు, సిహెచ్ మధుసూదనరావు, పద్మాలత మరియు కమీషన్ సెక్రెటరీ ఉమాదేవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, బాలల సంక్షేమానికి సంబంధించిన అంశాలు, జిల్లాల వారీగా అమలు జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించి, బాలల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ త్రైమాసిక సమీక్షా సమావేశం మంగళగిరిలో గల కమిషన్ కార్యాలయంలో గురువారం కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అధ్యక్షతన నిర్వహించారు. అధికారులు మరియు సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మందాల గంగ సూర్యనారాయణ, వి గాంధిబాబు, సిహెచ్ మధుసూదనరావు, పద్మాలత మరియు కమీషన్ సెక్రెటరీ ఉమాదేవి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, బాలల సంక్షేమానికి సంబంధించిన అంశాలు, జిల్లాల వారీగా అమలు జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించి, బాలల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.