డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కమీషనర్ రవి వర్మ ఆదేశాలకు సిబ్బంది అనుగుణంగా ముమ్మిడివరం నగర పంచాయితీ పరిధిలో పల్లిపాలెం మరియు రాజుపాలెం ప్రాంతాల్లో గల హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వినియోగిస్తున్న వంటనూనె ,వంట చేసే పరిసరాలు శుభ్రత , నిల్వ ఉంచిన మాంసం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిల్వవుంచిన మాంసం , రంగు మారిన నూనె వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రాజీవ్, స్వర్ణ వార్డ్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ముమ్మిడివరం నగర పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో హోటళ్లలో తనిఖీలు