Sunday, 31 May 2026
  • Home  
  • మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి ఘటన కలకలం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి ఘటన కలకలం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 31 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కాగితాలపూర్ క్రాస్‌రోడ్డు వద్ద మతిస్థిమితం లేని 35 ఏళ్ల మహిళపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివరాకేష్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 31 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని కాగితాలపూర్ క్రాస్‌రోడ్డు వద్ద మతిస్థిమితం లేని 35 ఏళ్ల మహిళపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివరాకేష్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.