నంద్యాల:రాష్ట్ర మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌ను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి ఫరూక్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

మంత్రి ఫరూక్‌తో ఎంపీ బైరెడ్డి శబరి భేటీ