తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు రేపు(26న) సెలవు ఉండనుంది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా AP & TGలో పబ్లిక్ హాలిడే అమలు కానుంది. ఇక ఈ నెల 28(శుక్రవారం) రాఖీ పండగ నేపథ్యంలో ఆప్షనల్ హాలిడే ఉంది. స్థానిక అధికారుల నిర్ణయంపై స్కూళ్లకు సెలవు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా తెరుచుకోనున్నాయి. అటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రాఖీ పండగతో పాటు వీకెండ్స్ శని, ఆదివారాలు కలిసిరానున్నాయి.


