Tuesday, 25 August 2026
  • Home  
  • సెప్టెంబర్ 1 నుంచి విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ స్టాంపింగ్‌కు స్వస్తి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సెప్టెంబర్ 1 నుంచి విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ స్టాంపింగ్‌కు స్వస్తి

సెప్టెంబర్ 1 నుంచి భారత విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల బోర్డింగ్ పాస్‌లపై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయనుంది. ఇకపై ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు ఎలక్ట్రానిక్ లేదా ప్రింటెడ్ బోర్డింగ్ పాస్‌ను చూపించవచ్చు. మొబైల్‌లోని ఈ-బోర్డింగ్ పాస్‌లను కూడా అధికారులు అంగీకరిస్తారు. భౌతికంగా స్టాంప్ వేయడం వల్ల ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై విమానాశ్రయ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. కొత్త విధానంతో అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. అలాగే బోర్డింగ్ పాస్‌లపై స్టాంపింగ్ అవసరం తగ్గి, విమానాశ్రయాల్లో ప్రక్రియ వేగవంతం కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.