PDTR: తిండి ఎక్కువ తింటోందంటూ భార్య పద్మజ(31)ను హత్య చేసిన కేసులో భర్త కిరణ్ కుమార్ను ప్రొద్దుటూరు -1 సీఐ కొండారెడ్డి అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు. ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ మంగళవారం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. ‘ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ తన భార్య లావుగా ఉందని ఆమెతో బయట వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో భార్యను చంపాలని యూట్యూబ్ చూసి పాయిజన్ తెప్పించి హత్య చేశాడు’ అని ASP చెప్పారు.

ప్రొద్దుటూరు: తిండి ఎక్కువ తింటోందని భార్యను చంపేశాడు!