Tuesday, 4 August 2026
  • Home  
  • దుత్తలూరు AP మోడల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం – టాపర్లకు సన్మానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు AP మోడల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం – టాపర్లకు సన్మానం

దుత్తలూరు 05-5-2026( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ) నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని AP మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీ విద్యార్థులు 2026 SSC పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రకటించిన SSC ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25%గా నమోదవగా, విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు, ఈ సందర్భంగా దుత్తలూరు AP మోడల్ స్కూల్‌లో టాపర్‌గా నిలిచిన CH కరీనా 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి మొదటి స్థానం పొందింది. రెండో స్థానం G మధుప్రియ (591 మార్కులు), మూడో స్థానం B లక్ష్మీ పూజిత (587 మార్కులు) దక్కించుకున్నారు. ఈ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల వేదికపై ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్జి సైమన్ల్ గారు , ఉపాధ్యాయులు, స్కూల్త చైర్మన్ల్లి రమేష్దం సింగవరపు గారు, మరియు తల్లితండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ముఖ్యంగా టాపర్ కరీనా సాధించిన ఫలితంపై అందరూ ప్రశంసలు కురిపించారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, క్రమశిక్షణతో చదువుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో రాణించగలరని ఈ ఫలితాలు నిరూపించాయని తెలిపారు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ విజయంతో దుత్తలూరు AP మోడల్ స్కూల్ పేరు జిల్లాలోనే కాక రాష్ట్రస్థాయిలో కూడా నిలిచింది.

దుత్తలూరు
05-5-2026( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని AP మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీ విద్యార్థులు 2026 SSC పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రకటించిన SSC ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25%గా నమోదవగా, విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు,
ఈ సందర్భంగా దుత్తలూరు AP మోడల్ స్కూల్‌లో టాపర్‌గా నిలిచిన CH కరీనా 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి మొదటి స్థానం పొందింది. రెండో స్థానం G మధుప్రియ (591 మార్కులు), మూడో స్థానం B లక్ష్మీ పూజిత (587 మార్కులు) దక్కించుకున్నారు.
ఈ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల వేదికపై ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్జి సైమన్ల్ గారు , ఉపాధ్యాయులు, స్కూల్త చైర్మన్ల్లి రమేష్దం సింగవరపు గారు, మరియు తల్లితండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ముఖ్యంగా టాపర్ కరీనా సాధించిన ఫలితంపై అందరూ ప్రశంసలు కురిపించారు.
పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, క్రమశిక్షణతో చదువుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో రాణించగలరని ఈ ఫలితాలు నిరూపించాయని తెలిపారు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ విజయంతో దుత్తలూరు AP మోడల్ స్కూల్ పేరు జిల్లాలోనే కాక రాష్ట్రస్థాయిలో కూడా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.