* ప్రపంచ శాంతికి అమెరికా విధానాలు సవాలుగా మారుతున్నాయని సీపీఎం నేతలు అభిప్రాయపడ్డారు. యుద్ధాల సృష్టి, అణ్వాయుధాల పెంపు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శక్తివంతమైన దేశాలు ఆయుధ వ్యాపారాల కోసం యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో శాంతి, సామరస్య వాతావరణం కోసం ప్రజలు చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రపంచంపై అమెరికా పెత్తనం**అరుణకుమార్