Sunday, 26 April 2026
  • Home  
  • విద్యార్థులకు AI expert గా నిలిచిన తాళ్ల ఉదయ్ కుమార్ సర్
- ఖమ్మం

విద్యార్థులకు AI expert గా నిలిచిన తాళ్ల ఉదయ్ కుమార్ సర్

ప్రస్తుతం విద్యారంగంలో నూతన మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధన అందిస్తూ తాళ్ల ఉదయ్ కుమార్ సర్ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. క్లిష్టమైన విషయాలను సరళంగా వివరించడం, ప్రస్తుత పరిస్థితులకు (AI)అంశాలను స్పష్టంగా చెప్పడం ఆయన బోధనలో ప్రధాన ప్రత్యేకతగా నిలుస్తోంది. ముఖ్యంగా న్యూస్ సబ్జెక్ట్, కరెంట్ అఫైర్స్, విశ్లేషణాత్మక అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు. పాఠ్యాంశాలతో పాటు ఆలోచనా విధానాన్ని మెరుగుపరచడం, భవిష్యత్ లక్ష్యాల వైపు నడిపించడం ఆయన లక్ష్య సాధనగా కొనసాగిస్తున్నారు. నాణ్యమైన బోధనతో విద్యార్థుల విజయానికి తోడ్పడుతున్న తాళ్ల ఉదయ్ కుమార్ సర్‌కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.