Monday, 14 September 2026
  • Home  
  • అంబేద్కర్ విగ్రహం చుట్టూ అపరిశుభ్రత
- అల్లూరి సీతారామరాజు

అంబేద్కర్ విగ్రహం చుట్టూ అపరిశుభ్రత

అనంతగిరి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ అద్వానంగా మారింది.నిత్యం ప్రజలు,ప్రయాణికులతో రాద్దిగా ఉండే మందుసీసాలతో నిండి పోయింది.దింతో పరిసరాలు తీవ్ర అపరిశుభ్రతతో దర్శనమిస్తున్నాయి. దుర్గంధం,అసహ్యకర వాతావరణం వల్ల ప్రజలు ప్రయాణికులు అక్కడ నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అంబేద్కర్ విగ్రహం శుభ్రపరచి, పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.