వార్త ముఖ్యాంశాలు
- అరకు మండలం సుంకరమెట్ట గ్రామంలోని సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం తనిఖీ చేశారు.
- కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పరిసరాలు, భవనాలను పరిశీలించి పోలీసు, పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
- ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు.
అరకు మండలం సుంకరమెట్ట గ్రామంలోని సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పరిసరాలు, భవనాలను పరిశీలించి పోలీసు, పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో అరకు సీఐ ఎ. కోటేశ్వరరావు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన