Monday, 14 September 2026
  • Home  
  • అరకు: పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పార్టీలతో సమావేశం
- అల్లూరి సీతారామరాజు

అరకు: పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పార్టీలతో సమావేశం

అరకు వ్యాలీ, సెప్టెంబర్ 14: MPTC, ZPTC సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు MPDO వీసం ప్రసాద్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని MPDO సూచించారు.

అరకు వ్యాలీ, సెప్టెంబర్ 14: MPTC, ZPTC సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు MPDO వీసం ప్రసాద్ తెలిపారు.
ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.
మండలంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని MPDO సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.